భారత్‌, ఆసీస్‌ మ్యాచ్‌లు ఎప్పుడూ ఉత్సాహం ఇస్తాయి

Published by: Khagesh

రెండు జట్లలోనూ ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల బ్యాట్స్‌మెన్ ఉన్నారు

రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌ల్లో అత్యధిక జట్టు స్కోర్లు ఏంటో చూద్దాం

సెప్టెంబర్ 24, 2023న ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లలో ఆసీస్‌పై భారత్‌ అత్యధిక స్కోరు 399/5.

నవంబర్ 29, 2020న సిడ్నీలో భారత్‌పై ఆస్ట్రేలియా చేసిన 389/4 స్కోరు చేసింది.

ఆ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్- డేవిడ్ వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.

నవంబర్ 2, 2013న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో 383/6తో భారత్‌ మూడో స్థానంలో ఉంది

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 209తో తొలి డబుల్ సెంచరీ చేశాడు.

2020 సిరీస్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లకు 374 పరుగులు చేసింది

జైపూర్‌లో జరిగిన 2013 మ్యాచ్‌లో భారతదేశం 362/1 స్కోరు చేసింది