Image Source: X/Mufaddal Vohra

18 ఏళ్ల కిందట 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన యువరాజ్

Image Source: X/Mufaddal Vohra

19వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన బంతిని యువరాజ్ సింగ్ 111 మీటర్ల సిక్స్ బాదాడు

Image Source: X/Mufaddal Vohra

ఆపై 2వ బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు యువీ మరో బౌండరీ బాదాడు

Image Source: X/Mufaddal Vohra

స్టూవర్డ్ బ్రాడ్ వేసిన మూడో బంతిని సైతం యువరాజ్ అమాంతం స్టాండ్స్ లోకి పంపించేశాడు

Image Source: X/Mufaddal Vohra

బ్రాడ్ 4వ బంతిని ఫుల్ టాస్ వేయగా యువరాజ్ దానిని కూడా స్టాండ్స్‌లోకి పంపేశాడు ప

Image Source: X/Mufaddal Vohra

బ్రాడ్ తన లైన్‌ను మార్చుకుని 5వ బంతిని వేయగా యువీ మరో సిక్స్ బాదాడు.

Image Source: X/Mufaddal Vohra

ఓవర్ చివరి బంతికి యువరాజ్ మరో సిక్స్ బాది అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు.

Image Source: X.com

అయితే ఆ సమయంలో స్టూవర్ట్ బ్రాడ్ అనామకుడేం కాదు, ప్రపంచంలోని టాప్ బౌలర్లలో ఒకడు.