భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత శుభమన్ గిల్‌కు క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికయ్యారు.

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? గిల్ తన కెప్టెన్సీని ఇంగ్లాండ్‌లో ప్రారంభించాడు.

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్‌ జూన్ 20 న ప్రారంభమవుతుంది.

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? గిల్ భారత్ తరఫున ఇప్పటివరకు 32 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? శుభ్‌మన్‌గిల్‌ 35.06 సగటుతో 1893 పరుగులు చేశారు.

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? భారత్ జట్టులో చాలా సందర్భాల్లో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న జట్టులో భాగమై ఉన్నాడు.

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? గిల్ ముద్దుపేరు గురించి ఆయనే స్వయంగా వెల్లడించాడు.

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? గిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తనను కాకా అని పిలుస్తారని చెప్పాడు

భారత టెస్ట్ జట్టులో కాకా ఎవరు? కాకా అంటే పంజాబీలో చిన్న పిల్లవాడు అని అర్థం.