కొంతమందికి చ్యూయింగ్ గమ్ నమలడం అలవాటు.​​

అయితే దీనివల్ల కొన్ని శాస్త్రీయ ఉపయోగాలు కూడా ఉన్నాయి.

​రక్త ప్రసరణను మెరుగుపరచడానికి క్రికెటర్లు చ్యూయింగ్ గమ్ ఉపయోగిస్తారు.​​

​మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి కొందరు చ్యూయింగ్ గమ్ నములుతారు.

​శ్వాసలో దుర్వాసనను నివారించడానికి చ్యూయింగ్ గమ్ ఉపయోగపడుతుంది.

రుచిని గుర్తించే రిసెప్టర్లను చ్యూయింగ్ గమ్ బలోపేతం చేస్తుంది

మొదట్లో, దంతాలను శుభ్రం చేయడానికి , దవడలను బలపరచడానికి చ్యూయింగ్ గమ్ ఉపయోగించేవారు.

అయితే డ్రగ్ టార్గెట్ రిపోర్ట్ ప్రకారం, ప్రతిరోజూ చ్యూయింగ్ గమ్ నమలడం ద్వారా దీర్ఘకాలిక తలనొప్పి వచ్చే అవకాశముంది.