భారత క్రికెట్ జట్టు ఇటీవల న్యూజిలాండ్‌ను ఓడించి చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

ఈ విజయోత్సవ సమయంలో, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెట్టుకున్న వాచ్ ప్రత్యేక ఆకర్షణ

పాండ్యా ధరించినది రిచర్డ్ మిల్లే RM 27-04 రాఫెల్ నడాల్ టూర్‌బిలాన్ వాచ్.

ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మాత్రమే తయారయ్యాయి.

2020లో టెన్నిస్ స్టార్ రాఫెల్ నడాల్‌తో కలసి రూపొందించబడిన ఈ వాచ్ అప్పట్లో 9 కోట్ల రూపాయలు .

ప్రస్తుతం దీని విలువ సుమారు 18 నుండి 21 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు,

ఇది చాంపియన్స్ ట్రోఫీ బహుమతి మొత్తానికి సమానం.