Image Source: X/RCB

టీమిండియా నుంచి 300 వన్డేలు ఆడిన క్లబ్‌లో విరాట్ కోహ్లీ చేరాడు, ఆ జాబితాలో 7వ స్థానంలో ఉన్నాడు

Image Source: X/sachin

1. సచిన్ టెండూల్కర్ 463 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 18,426 రన్స్ సాధించాడు

Image Source: X

2. ఎంఎస్ ధోనీ 347 వన్డేలాడి 10773 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్

Image Source: X

3. రాహుల్ ద్రావిడ్ 340 వన్డేల్లో 10889 రన్స్ చేశాడు

Image Source: X

4. మహమ్మద్ అజారుద్దీన్ 334 వన్డేలు - 9378 పరుగులు చేశాడు

5. సౌరవ్ గంగూలీ 308 వన్డేలు - 11363 పరుగులు చేశాడు

6. యువరాజ్ సింగ్ 304 వన్డేల్లో 8701 పరుగులు సాధించాడు

Image Source: X/RCB

7. విరాట్ కోహ్లీ 300 వన్డేల్లో 14,096 పరుగులు చేశాడు.
కివీస్ మ్యాచ్‌లో 11 రన్స్ కు ఔటయ్యాడు