ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ  2025లో భారత్ తో సహా మొత్తం 8 జట్లు అదృష్టం పరీక్షించుకోనున్నాయి.
ABP Desam

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తో సహా మొత్తం 8 జట్లు అదృష్టం పరీక్షించుకోనున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లలో  17 సిక్సర్లతో సౌరవ్ గంగూలీ అగ్రస్థానంలో ఉన్నారు.
ABP Desam

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లలో 17 సిక్సర్లతో సౌరవ్ గంగూలీ అగ్రస్థానంలో ఉన్నారు.

వెస్ట్ ఇండీస్ ఆటగాడు క్రిస్ గేల్ రెండవ స్థానంలో ఉన్నాడు.
ABP Desam

వెస్ట్ ఇండీస్ ఆటగాడు క్రిస్ గేల్ రెండవ స్థానంలో ఉన్నాడు.

గేల్ 17 మ్యాచ్ లలో  15 సిక్సర్లు బాదాడు.

గేల్ 17 మ్యాచ్ లలో 15 సిక్సర్లు బాదాడు.

మూడవ స్థానంలో ఉన్నాడు ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ .

మోర్గాన్ 13 మ్యాచ్ లలో 14 సిక్సర్లు బాదాడు.

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ 12 సిక్సర్లతో నాలుగవ స్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పాల్ కాలింగ్‌వుడ్ 11 సిక్సర్లతో ఐదవ స్థానంలో నిలిచాడు.

టీం ఇండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా 10 సిక్సర్లు కొట్టాడు.

పాకిస్తాన్ ఆటగాడు షాహీద్ అఫ్రిది కూడా 10 సిక్సర్లు కొట్టాడు.