పేదరికంతో పోరాడి క్రికెట్ ఫీల్డ్‌లో మంచి స్థానానికి చేరుకున్న రింకూ సింగ్.

Image Source: Twitter

IPL 2025 మెగా వేలానికి ముందు KKR రిటైన్ చేసిన 6 మంది ఆటగాళ్లలో రింకు సింగ్ ఒకడు.

Image Source: Twitter

రూ. 55 లక్షల జీతంతో, కోల్‌కతా నైట్ రైడర్స్ నేరుగా రూ. 13 కోట్లు చెల్లించి అతనిని అట్టిపెట్టుకుంది,

Image Source: Twitter

అంటే రింకూ సింగ్ జీతం ఇప్పుడు 2022 వేలం కంటే దాదాపు 24 రెట్లు ఎక్కువ

Image Source: Twitter

2024 ప్రారంభం నాటికి, రింకూ సింగ్ సంపద సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా

Image Source: Twitter

అతని సంపాదనలో ప్రధాన భాగం అతని IPL ఫీజులు, BCCI కాంట్రాక్ట్ మరియు కొన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు.

Image Source: Twitter

రింకూ సింగ్ కు రూ. 3.5 కోట్లు విలువైన ఇల్లు, ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఇన్నోవా , మహీంద్రా స్కార్పియో-ఎన్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

Image Source: Twitter

రింకూ సిం సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ను పెళ్లి చేసుకోనున్నారు.

Image Source: Twitter