1983 వరల్డ్ కప్‌లో కపిల్ వన్ మ్యాన్ షో - ఆయన సాధించిన రికార్డులు ఇవే! భారత్ తరఫున అత్యధిక పరుగులు (303). భారత్ తరఫున అత్యధిక ఫోర్లు (24). భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (7). భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (175). భారత్ తరఫున అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ (60.6). భారత్ తరఫున అత్యధిక బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ (108.99). భారత్ తరఫున అత్యధిక మెయిడెన్ ఓవర్లు (13). భారత్ తరఫున అత్యధిక బౌలింగ్ గణాంకాలు (5/43). భారత్ తరఫున బెస్ట్ ఎకానమీ రేట్ (2.91).