Image Source: BCCI Twitter

ఆస్ట్రేలియా గడ్డమీద ఆడుతున్నది తొలి టెస్టు అయినా భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రికార్డులు నెలకొల్పాడు

Image Source: BCCI Twitter

ఆస్ట్రేలియాలో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్

Image Source: BCCI Twitter

ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్‌ ఓపెనర్‌ జైస్వాల్ (22 ఏళ్ల 330 రోజులు). యంగెస్ట్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు) పేరిట రికార్డు

Image Source: BCCI Twitter

ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై 9 ఏళ్ల తరువాత శతకం చేసిన భారత బ్యాటర్ యశస్వీ జైస్వాల్. చివరిసారిగా 2014-15 సీజన్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు

Image Source: BCCI Twitter

23 ఏళ్ల వయసుకు ముందే ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు శతకాలు(3) చేసిన ఐదో బ్యాటర్ జైస్వాల్. సునీల్ గవాస్కర్ 1971లో 4 సెంచరీలు చేశారు

Image Source: BCCI Twitter

ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై 200 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పిన తొలి ఓడీగా జైస్వాల్, కేఎల్ రాహుల్ నిలిచారు

Image Source: BCCI Twitter

ఆడిన తొలి 15 టెస్టుల్లో 1500కు పైగా పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌‌గా యశస్వీ జైస్వాల్

Image Source: BCCI Twitter

అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 1500 టెస్టు పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌ జైస్వాల్. పుజారా సైతం 28 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు

Image Source: BCCI Twitter

23 ఏళ్ల వయసుకు ముందే 150 ప్లస్ పరుగులు 4సార్లు చేసిన బ్యాటర్‌గా సచిన్ రికార్డు సమం చేసిన యశస్వీ జైస్వాల్