ఒక్క సెంచరీతో ఇంత విధ్వంసమా? - తిలక్ ఎన్ని రికార్డులు కొట్టాడంటే?

Published by: Saketh Reddy Eleti
Image Source: BCCI/ICC

అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ కొట్టిన రెండో పిన్న వయస్కుడైన భారత బ్యాటర్ (22 సంవత్సరాల ఐదు రోజులు).

Image Source: BCCI/ICC

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ కొట్టిన భారత బ్యాటర్ (22 సంవత్సరాల ఐదు రోజులు).

Image Source: BCCI/ICC

విదేశాల్లో సెంచరీ కొట్టిన 68వ భారత ఆటగాడిగా నిలిచాడు.

Image Source: BCCI/ICC

దక్షిణాఫ్రికాపై ఒక భారత బ్యాటర్ కొట్టిన అత్యధిక వ్యక్తిగత స్కోరు (107) ఇదే. సంజు శామ్సన్ కూడా ఇదే స్కోరు కొట్టాడు.

Image Source: BCCI/ICC

టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన 51వ భారత ఆటగాడు తిలక్ వర్మ.

Image Source: BCCI/ICC

మొదటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడానికి తిలక్ వర్మకు 19 మ్యాచ్‌లు పట్టాయి.

Image Source: BCCI/ICC

టీ20ల్లో సెంచరీ చేసిన 12వ భారతీయ బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు.

Image Source: BCCI/ICC

దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టిన ఐదో ఇండియన్ బ్యాటర్. తిలక్ కంటే ముందు రైనా, రోహిత్, సూర్య, సంజు ఈ మార్కును అందుకున్నారు.

Image Source: BCCI/ICC

2024లో సెంచరీ చేసిన నాలుగో ఇండియన్ బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు.

Image Source: BCCI/ICC