చరిత్ర సృష్టించిన సంజు శామ్సన్ - ఆ రికార్డు కొట్టిన మొదటి ఇండియన్ బ్యాటర్!
abp live

చరిత్ర సృష్టించిన సంజు శామ్సన్ - ఆ రికార్డు కొట్టిన మొదటి ఇండియన్ బ్యాటర్!

Published by: ABP Desam
Image Source: BCCI
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో సంజు శామ్సన్ సెంచరీ సాధించాడు.
abp live

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో సంజు శామ్సన్ సెంచరీ సాధించాడు.

Image Source: BCCI
ఈ మ్యాచ్‌లో సంజు శామ్సన్ కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు కొట్టేశాడు.
abp live

ఈ మ్యాచ్‌లో సంజు శామ్సన్ కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు కొట్టేశాడు.

Image Source: BCCI
ఇందులో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
abp live

ఇందులో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.

Image Source: BCCI
abp live

అంటే కేవలం బౌండరీల ద్వారానే 84 పరుగులు వచ్చాయన్న మాట.

Image Source: BCCI
abp live

సంజు శామ్సన్‌కు టీ20ల్లో ఇది వరుసగా రెండో సెంచరీ.

Image Source: BCCI
abp live

సంజు శామ్సన్ బంగ్లాదేశ్‌తో ఆడిన తన చివరి టీ20 మ్యాచ్‌లో కూడా సెంచరీ చేశాడు.

Image Source: BCCI
abp live

అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మొదటి భారతీయ బ్యాటర్‌గా సంజు నిలిచాడు.

Image Source: BCCI
abp live

ఇంతకు ముందు ఏ భారతీయ బ్యాటర్ ఈ రికార్డును సాధించలేదు.

Image Source: BCCI
abp live

ఇన్నింగ్స్ 16వ ఓవర్లోనే అవుట్ అవ్వకుండా చివరి వరకు ఉంటే ఇంకెన్ని రికార్డులు కొట్టేవాడో!

Image Source: BCCI