అయ్యో పంత్, భీకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా 90ల్లో ఔట్ అవుతున్న భారత బ్యాటర్ కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రిషబ్ పంత్ 99 వద్ద ఔటై మరో సెంచరీ చేజార్చుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పంత్ టెస్టుల్లో 7 సార్లు 90ల్లో అవుటయ్యాడని మీకు తెలుసా 2022లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో రిషబ్ పంత్ 93 పరుగులకు ఔటయ్యాడు 2022లో శ్రీలంకతో జరిగిన టెస్టులో 96 పరుగులు చేసి పంత్ వికెట్ సమర్పించుకున్నాడు 2021లో ఇంగ్లాడ్ తో జరిగిన టెస్టులో 91 రన్స్ చేసిన పంత్ 9 పరుగులతో సెంచరీ మిస్ అయింది 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రిషబ్ పంత్ 97 రన్స్ కు ఔటయ్యాడు 2018లో వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో 92 పరుగులు చేశాడు రిషబ్ పంత్ 2018లో వెస్టిండీస్ లో జరిగిన టెస్టులో రిషబ్ పంత్ 92 పరుగులకు ఔట్ కావడంతో సెంచరీ మిస్ పంత్ టెస్టుల్లో 6 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 2432 పరుగులు చేశాడు