అంతర్జాతీయ క్రికెట్‌కు 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతున్న మాస్టర్ బ్లాస్టర్. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ అంబాసిడర్‌గా కూడా లీగ్ కమిషనర్‌గా సునీల్ గవాస్కర్ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం వేదికలుగా ముంబై, లక్నో , రాయ్‌పూర్