అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మట్ లు కలిపి 664 మ్యాచ్ లలో 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్
534 మ్యాచ్ లలో మూడు ఫార్మట్ లో కలిపి కోహ్లీ 80 సెంచరీలు
29 టెస్ట్ మ్యాచ్ లు , 50 వన్డేలు , ఒక అంతర్జాతీయ టీ 20 లో ఈ సెంచరీలు చేశాడు.
మొత్తం 484 అంతర్జాతీయ మ్యాచ్ లలో 48 సెంచరీలు
12టెస్ట్ మ్యాచ్ లు , 31 వన్డేలు , 5 అంతర్జాతీయ టీ 20 లో ఈ శతకాలు బాదాడు.
రాహుల్ ద్రావిడ్ మొత్తం 504 అంతర్జాతీయ మ్యాచ్ లలో 48 సెంచరీలు చేశాడు.
36 టెస్ట్ మ్యాచ్ లు , 12 వన్డేలలో ఈ సెంచరీలు చేశాడు
మొత్తం 363 అంతర్జాతీయ మ్యాచ్ లలో 38 సెంచరీలు
23టెస్ట్ మ్యాచ్ లు ,15 వన్డేలలో ఈ సెంచరీలు చేశాడు
టీమిండియాలో అత్యధిక సెంచరీ బ్యాటర్లలో గంగూలీ కూడా ఒకడు
మొత్తం అంతర్జాతీయ మ్యాచ్ లలో 38 సెంచరీలు చేశాడు.