మరో ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్న బుమ్రా 2024లో అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్‌గా బుమ్రా రికార్డు ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో కలిపి 14 మ్యాచ్‌లు ఆడి 47 వికెట్లు తీసిన జస్ప్రీత్ 43 వికెట్లతో రెండో స్థానంలో ఉన శ్రీలంక ప్లేయర్ హసరంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ 5 వికెట్లు పడగొట్టిన బుమ్రా బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు బుమ్రా దేవుడు చేసిన అద్భుతమన్న ఆకాశ్ దీప్