బంగ్లాతో సిరీస్ కు సిద్ధమైన కింగ్ కోహ్లీ

Published by: Jyotsna

అందరి కళ్లు కోహ్లీ పైనే

సుదీర్ఘ విరామం తర్వాత బరిలో దిగుతున్న కింగ్

Image Source: (Photo Source: Twitter)

అందరి కళ్లు కోహ్లీ పైనే

కోహ్లీ మరో 58 పరుగులు చేస్తే సచిన్ రికార్డు బ్రేక్

Image Source: (Photo Source: Twitter)

చరిత్రకు అడుగుదూరంలో కోహ్లీ

అన్ని ఫార్మాట్లలో అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలవనున్న కింగ్

Image Source: (Photo Source: Twitter)

చరిత్రకు అడుగుదూరంలో కోహ్లీ

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 27 వేల పరుగులు చేసిన ప్లేయర్లు ముగ్గురే

Image Source: (Photo Source: Twitter)

చరిత్రకు అడుగుదూరంలో కోహ్లీ

ప్రస్తుతానికి 113 టెస్టుల్లో 191 ఇన్నింగ్స్ లొ 8848 పరుగులు చేసిన కోహ్లీ

Image Source: (Photo Source: Twitter)

ఈ టెస్ట్ సిరీస్ లో అందరి కళ్లు కోహ్లీ పైనే

Image Source: (Photo Source: Twitter)