మొత్తం 79 మ్యాచ్ లు ఆడాడు.
మొత్తం 159 మ్యాచ్ లు ఆడాడు.
అత్యుత్తమ స్కోర్ 121 పరుగులు నాట్ అవుట్
అత్యుత్తమ స్కోర్ 117 పరుగులు
2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు.
5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు చేశాడు.
మొత్తం 1899 పరుగులు చేశాడు.
రోహిత్ మొత్తం 4231 పరుగులు చేశాడు.