అత్యధిక ట్యాక్స్ కట్టిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో కింగ్ కోహ్లీ రూ.66 కోట్లు పన్ను రూపంలో చెల్లించిన కోహ్లీ మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ చెల్లించిన పన్ను రూ.38 కోట్లు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పె చేసిన టాక్స్ రూ.28 కోట్లు సౌరభ్ గంగూలీ కట్టిన ట్యాక్స్ రూ.23 కోట్లు భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కట్టిన టాక్స్ రూ.13 కోట్లు గత సంవత్సరం రిషబ్ పంత్ కట్టిన పన్ను రూ.10 కోట్లు