అదిరిపోయే కోహ్లీ లగ్జరీ వాచ్ కలెక్షన్స్ పటేక్ ఫిలిప్ నాటిలస్. ధర రూ. 1.14 కోట్లు. వాచ్ ప్లాటినం పాటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్. విలువ రూ. 2.6 కోట్లు. రోలెక్స్ ఓయిస్టర్ స్కై డ్వెల్లర్. ధర: రూ. 1.8 కోట్లు. వాచ్ రోలెక్స్ డేటోనా వైట్ డయల్. ధర రూ. 3.2 కోట్లు. ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ డబుల్ బ్యాలెన్స్ వీల్. ధర రూ. 1.2 కోట్లు విరాట్ దగ్గర ఉన్న మరో వాచ్ 18KT గోల్డ్ రోలెక్స్ డేటోనా గ్రీన్ డయల్. దీని ధర రూ. 1.1 కోట్లు. రోలెక్స్ డే-డేట్ రోజ్ గోల్డ్ ఆలివ్ డయల్ కూడా ఉంది. దీని ధర: రూ. 57 లక్షలు స్కెలిటన్ కాన్సెప్ట్ రోలెక్స్ ఉంది. దీని ధర రూ. 86 లక్షలు ఐస్ బ్లూ డయల్, బ్రౌన్ సిరామిక్ బెజెల్‌తో ఉన్న ప్లాటినం రోలెక్స్ డేటోనా . ధర రూ 1.23 కోట్లు రోలెక్స్ డేటోనా - కోహ్లీ దగ్గర ఉన్న గడియారాల్లో ఇదే అత్యధిక ధర కలిగిన వాచ్. దీని ధర సుమారు రూ. 4.6 కోట్లు.