టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ లగ్జరీ లైఫ్ తెలుసా మీకు శిఖర్ అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకరు. ధావన్ మొత్తం సంపద దాదాపు వంద కోట్లు ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియాలోనూ ధావన్‌కు స్వంత భవంతి. విలాసవంతమైన కార్లు, ఇళ్లు, లగ్జరీ వాచ్‌లు ధావన్ సొంతం. ధావన్ గ్యారేజ్‌లో ఆడి ఏ6, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు శిఖర్ ధావన్ దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో ఒకటి BMW M8 Coupe, దీని ధర సుమారు రూ. 2.25 కోట్లు. ధావన్ ప్రధాన ఆదాయ వనరులు BCCI, ఐపీఎల్ కాంట్రాక్టులు, అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్ లు.