సమోవా బ్యాటర్‌ విస్సెర్‌ చేసిన అద్భుతం

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

టీ20 వరల్డ్‌కప్‌ 2026 క్వాలిఫయర్‌ లో డేరియస్‌ విస్సెర్‌ ఒకే ఓవర్లో 39 పరుగులు.

Image Source: (Photo Source: Twitter)

వరుసగా 6, 6, 6, నోబ్‌, 6, 0, నోబ్‌, నోబ్‌+6, 6

2007 టీ20 వరల్డ్‌ కప్ లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ వరుస 6 ఆరు సిక్సర్లు

Image Source: (Photo Source: Twitter)

2021లో శ్రీలంకపై వెస్టిండీస్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌

Image Source: (Photo Source: Twitter)

2024లో ఖతర్‌పై నేపాల్‌ బ్యాటర్ దీపేంద్ర సింగ్‌

Image Source: (Photo Source: Twitter)

2024లో అఫ్గానిస్తాన్‌పై నికోలస్‌ పూరన్‌

Image Source: (Photo Source: Twitter)

2024లో అఫ్గానిస్తాన్‌పై రోహిత్‌, రింకూ కలిసి ఒకే ఓవర్‌లో మొత్తంగా 36 పరుగులు చేశారు.