కోట్ల మంది క్రికెట్‌ అభిమానుల గుండెల్లో కొలువుదీరిన క్రికెట్‌ గాడ్‌



పుట్టింది, పెరిగింది ముంబైలో



ప్రైమరీ - ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ, న్యూ ఇంగ్లీష్ స్కూల్‌, బాంద్రా



తరువాత శారదాశ్రమం విద్యామందిర్



స్టేడియానికి దగ్గరగా ఉండటమే స్కూల్ మార్పుకు కారణం



పదవతరగతి తోనే చదువు ఆపేసిన మాస్టర్ బ్లాస్టర్



463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించాడు.



టెస్టుల్లో 51 సెంచరీలు, 68 హాఫ్‌ సెంచరీలు



సచిన్ మొత్తం 200 టెస్టు మ్యాచ్‌లలో 15,921 పరుగులు చేశాడు.



24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు



అర్జున, ఖేల్ రత్న అవార్డులు సొంతం



పద్మశ్రీ, పద్మ విభూషణ్, భారతరత్నలతో సత్కారం



రాజ్యసభకు నామినేట్ అయిన తొలి క్రీడాకారుడు