టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు

2007లో ధోనీ కెప్టెన్సీలో తొలి టీ20 వరల్డ్ కప్ నెగ్గింది టీమిండియా

T20 ప్రపంచ కప్ నెగ్గిన తరువాత భార్య రితికాతో రోహిత్ శర్మ హ్యాపీ మూమెంట్స్

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది

ఫైనల్లో ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగులతో నెగ్గింది

భారత్‌ను విజేతగా నిలిపిన తరువాత రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు

2 టీ20 వరల్డ్ కప్ (2007, 2024)లు నెగ్గిన ఏకైక భారత క్రికెటర్ రోహిత్ శర్మ

భారత్‌కు 159 టీ20లు ఆడిన రోహిత్ శర్మ 4,231 రన్స్ సాధించాడు

టీ20ల్లో రికార్డు స్థాయిలో 5 శతకాలు చేశాడు. 32 ఫిఫ్టీలు ఉన్నాయి

రోహిత్ 383 ఫోర్లు, 205 సిక్సర్లు బాదాడు, హయ్యెస్ట్ స్కోర్ 121 నాటౌట్

Image Source: Twitter/ICC/BCCI

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌కు 5 ట్రోఫీలు అందించాడు రోహిత్ శర్మ

Thanks for Reading. UP NEXT

కోహ్లీ ప్రేమ్ కహానీ.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కింగ్ చేసిన పని ఇదే

View next story