టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన టీమిండియా

హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు

టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించాడు

శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాపై 7 రన్స్ తేడాతో భారత్ గెలుపు

మరోవైపు తొలిసారి ఫైనల్ చేరినా దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు

సూర్య కుమార్ యాదవ్ పట్టిన మిల్లర్ క్యాచ్ మ్యాచ్ ను మలుపుతిప్పింది

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 59 బాల్స్ ఆడి 79 పరుగులు చేశాడు

తొలిసారి ఐసీసీ ఫైనల్ చేరినా కప్ కొట్టలేదన్న బాధలో దక్షిణాఫ్రికా ప్లేయర్లు

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు

Image Source: BCCI/ICC/PTI

నేను సాధించాను అన్నట్లుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం

Thanks for Reading. UP NEXT

బుమ్రా బౌలింగ్‌కు పాకిస్థాన్ క్లీన్ బౌల్డ్

View next story