యాక్సిడెంటై దాదాపు 15 నెలల తర్వాత ఐపీఎల్​తో గ్రౌండ్​లోకి వచ్చాడు రిషబ్ పంత్.

ఇప్పుడు వరల్డ్​ కప్ కోసం ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్​తో కలిసి ఓ ఫన్నీ వీడియో చేశాడు రిషబ్.

సూర్యకుమార్ యాదవ్​తో కలిసి.. ‘put’nership అంటూ వీడియో షేర్ చేశాడు.

ఈ వీడియోను చూసిన అభిమానులు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

అయితే వరల్డ్ కప్​లో సత్తా చూపించేందుకు రిషబ్ రెడీ సిద్ధమవుతున్నాడు.

ఐపీఎల్​ ప్రారంభంలో మంచి ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు రిషబ్.

కానీ తర్వాత ఇన్నింగ్స్​లో కాస్త వెనుకబడినట్లు స్కోర్ చూస్తే అర్థమవుతుంది.

రిషబ్ ఘోరమైన యాక్సిడెంట్​ తర్వాత కోలుకునేందుకు 15 నెలలు పట్టింది.

తర్వాత క్రికెట్​ను ప్రాక్టీస్ చేసి.. ఐపీఎల్​తో ఎంట్రీ ఇచ్చాడు స్పైడీ. (Images and Video Source : Instagram/rishabpant)

Thanks for Reading. UP NEXT

టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో స్పెషల్ గెస్ట్- గెస్ చేస్తారా!

View next story