టీ20 సిరీస్ ఆడుతున్న భారత క్రికెటర్లు నెట్స్ లో చెమటోడ్చారు.

టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో స్పెషల్ గెస్ట్ రిషభ్ పంత్ దర్శనమిచ్చాడు

అఫ్గాన్, భారత్ జట్ల మధ్య మూడో టీ20 బెంగళూరు వేదికగా జరగనుంది

నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న భారత బౌలర్ రవి బిష్ణోయ్

మరో మ్యాచ్ మిగిలుండగానే ఇదివరకే సిరీస్ ను 2-0 తో భారత్ కైవసం చేసుకుంది

ప్రాక్టీస్ సెషన్‌లో భారత కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్

ఇదివరకే సిరీస్ నెగ్గినా అఫ్గాన్ కు చివరి టీ20లోనూ ఛాన్స్ ఇవ్వొద్దని భావిస్తున్న భారత్

ప్రాక్టీస్ సెషన్ లో వార్మప్ చేస్తున్న రింకూ సింగ్

బెంగళూరు మైదానంలో నెట్స్ లో చెమటోడుస్తున్న పేసర్ అర్హదీప్ సింగ్

All Photos Credit: Twitter/BCCI