ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ ప్రపంచ రికార్డు అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ కెప్టెన్‌గా ఒక ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు చివరి మ్యాచ్‌లో రోహిత్ 31 బంతుల్లో 47 పరుగులు ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ 11 మ్యాచ్‌ల్లో మొత్తం 597 పరుగులు అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు హిట్‌మ్యాన్. 2019 ప్రపంచకప్‌లో కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా 578 పరుగులు చేశాడు. 2007 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా మహేల జయవర్ధనే 548 పరుగులు చేశాడు. 2003 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ 539 పరుగులు చేశాడు. 2019 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ 507 పరుగులు చేశాడు.