వరల్డ్ కప్ 2023 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఫైనల్ కు ముందే భారత అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ కెటిల్ బరో, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లు భారత్ ఓడిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ కు రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ భారత్ ఓడిన 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లకు ఆయనే అంపైర్ 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ కు గత దశాబ్దకాలం నుంచి రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా వ్యవహరించిన నాకౌట్ మ్యాచ్ లలో అన్నింటా భారత్ ఓటమిపాలైంది టీమిండియా ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడుతుందని ఆశిద్దాం