నెదర్లాండ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన శుభ్ మన్ గిల్ - కేవలం 32 బంతుల్లోనే 51 పరుగులు చేసిన గిల్ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఐదో ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రికార్డు బద్దలు కొట్టిన గిల్ ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. 1998లో 1894 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన సచిన్ 1767 పరుగులతో రెండో స్థానంలో సౌరవ్ గంగూలీ 1761 పరుగులతో మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్ 1611 పరుగులతో నాలుగో స్థానంలో సచిన్ 1500 పరుగులు చేసిన గిల్ ఐదోస్థానంలో ఉన్నాడు 1490 పరుగులతో రోహిత్, 1460 పరుగులతో కోహ్లీ 6,7 స్థానాల్లో ఉన్నారు. నెదర్లాండ్‌పై 160 పరుగుల తేడాతో భారత్ విజయం