అత్యధిక సిక్సర్స్‌ నమోదైన వరల్డ్‌ కప్‌గా 2023



2023 ప్రపంచకప్‌లో ఇప్పటికే 500 సిక్సర్లు



2019 ప్రపంచకప్‌లో 47 మ్యాచుల్లో 353 సిక్సులు



2015 వరల్డ్‌ కప్‌లో 48 మ్యాచ్‌ల్లో 463 సిక్సర్లు



2011లో 49 మ్యాచ్‌ల్లో 258 సిక్సర్లు



2007 ప్రపంచకప్‌లో 51 మ్యాచుల్లో 373 సిక్సర్లు



2003 ప్రపంచకప్‌లో 52 మ్యాచుల్లో 266 సిక్సర్లు



1999 ప్రపంచకప్‌లో 42 మ్యాచుల్లో 153 సిక్సర్లు



1996 ప్రపంచకప్‌లో 36 మ్యాచుల్లో 148 సిక్సర్లు



1992 ప్రపంచకప్‌లో 39 మ్యాచుల్లో 93 సిక్సర్లు



1987 ప్రపంచకప్‌లో 27 మ్యాచుల్లో 126 సిక్సర్లు



1983 ప్రపంచకప్‌లో 27 మ్యాచుల్లో 77 సిక్సర్లు



1979 ప్రపంచకప్‌లో 14 మ్యాచుల్లో 28 సిక్సర్లు
1975 ప్రపంచకప్‌లో 15 మ్యాచుల్లో 28 సిక్సర్లు