పుట్టినరోజు నాడు సెంచరీ చేసి సచిన్ రికార్డుతో ఈక్వల్ చేసిన కోహ్లీ సచిన్, కోహ్లీ రికార్డుకు 175 అనే సంఖ్యకు అదిరిపోయే కో-ఇన్సిడెన్స్ సచిన్ తన కెరీర్‌లో 452 ఇన్నింగ్స్‌లో 49 సెంచరీలు చేశారు కోహ్లీ 277వ ఇన్నింగ్స్‌లో 49 సెంచరీల మార్క్ అందుకున్నాడు ఇద్దరి మధ్య ఇన్నింగ్స్ డిఫరెన్స్ ఎంతో 175 కోహ్లీ క్యాప్ నంబర్ 175 ఇండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 175వ ప్లేయర్ కోహ్లీ 14 ఏళ్ల క్రితం నవంబర్ 5న ఆస్ట్రేలియా మీద సచిన్ 175 పరుగులు చేశారు