సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 5 వికెట్లతో దుమ్మురేపిన రవీంద్ర జడేజా



9 ఓవర్లు వేసి కేవలం 33 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన జడేజా



ప్రపంచకప్ చరిత్రలో 5 వికెట్ల ఘనత సాధించిన రెండో భారత స్పిన్నర్‌గా రికార్డు



12 ఏళ్ల క్రితం ఇండియాలోనే జరిగిన ప్రపంచకప్‌లో రికార్డు క్రియేట్ చేసిన యువి



ఐర్లాండ్‌పై 5 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పిన యువరాజ్ సింగ్



ఇప్పుడు ఆ ఫీట్‌ను రిపీట్ చేసిన జడేజా



యువీ రికార్డు క్రియేట్ చేసిన 2011లో టీమిండియానే ఛాంపియన్



ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లు, ఆల్ రౌండర్లు



జడేజా రికార్డు బ్రేక్‌ చేసిన 2023లో కూడా టీమిండియానే ఛాంపియన్ అంటున్న క్రికెట్ అభిమానులు