ప్రపంచకప్‌లో 8వ సారి సెమీస్‌కు వెళ్లిన టీమిండియా
ఆ స్ట్రేలియా, న్యూజిలాండ్‌ రికార్డుతో సమం


వరల్డ్‌కప్‌లో వేసిన తొలిబంతికి వికెట్‌ తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా బుమ్రా సరికొత్త రికార్డు



మరోసారి క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు చేసిన కోహ్లీ సచిన్ రికార్డును చెరిపేశాడు
2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023లో వెయ్యి పరుగులు చేసిన కోహ్లీ


ప్రపంచకప్‌లోనే భారీ సిక్స్ కొట్టిన శ్రేయస్‌ - 36వ ఓవర్లో రజిత వేసిన బంతిని లాంగాన్‌ మీదుగా సిక్స్‌
మ్యాక్స్‌వెల్‌ కొట్టిన సిక్స్‌ కంటే ఎక్కువ దూరం 106మీటర్లు కొట్టిన శ్రేయస్‌


వరల్డ్‌ కప్‌లో 5 వికెట్లు తీయడం షమికి ఇది మూడోసారి
ఇలా మూడోసారి ఐదువికెట్లు తీయడం మిచెల్‌ స్టార్క్‌ రికార్డుకు సమం


వరల్డ్‌ కప్‌లో ఎక్కువ వికెట్లు తీసిన ఇండియన్‌ బౌలర్‌గా షమీ(45) కొత్త రికార్డు
44 వికెట్లు తీసిన జహీర్‌ఖాన్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ను వెనక్కినెట్టేసిన షమీ


వన్డే ప్రపంచకప్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ లేకుండా అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్‌