Image Source: BCCI

2023 వరల్డ్ కప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసింది.

Image Source: BCCI

ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది.

Image Source: BCCI

ఫీల్డ్‌లోకి రాగానే రోహిత్ ఒక ప్రత్యేక రికార్డు సాధించాడు.

Image Source: BCCI

భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.

Image Source: BCCI

రోహిత్‌కు ముందు కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ద్రవిడ్, ధోని, కోహ్లీ ఈ మార్కును చేరుకున్నారు.

Image Source: BCCI

ధోని కెప్టెన్సీలోనే రోహిత్ 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు.

Image Source: BCCI

ఇప్పటివరకు రోహిత్ శర్మ 257 వరకు వన్డేలు ఆడాడు.

Image Source: BCCI

ఇందులో 31 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.

Image Source: BCCI

దీనికోసం సోషల్ మీడియాలో బీసీసీఐ ప్రత్యేక పోస్టు కూడా పెట్టింది.

Image Source: BCCI

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు సాధించాడు.