Image Source: ICC

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.

Image Source: ICC

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

Image Source: ICC

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: ICC

389 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ అద్భుతంగా పోరాడింది.

Image Source: ICC

50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది.

Image Source: ICC

దీంతో లక్ష్యానికి కేవలం ఐదు పరుగుల దూరంలోనే నిలిచిపోయింది.

Image Source: ICC

న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కేవలం 89 బంతుల్లోనే 114 పరుగులు చేశాడు.

Image Source: ICC

ఇందులో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

Image Source: ICC

ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ కలిసి 771 పరుగులు చేశాయి.

Image Source: ICC

48 సంవత్సరాల ప్రపంచ కప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే.