Image Source: ABP Gallery

ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ నేటితో (శుక్రవారం) 38వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాడు.

Image Source: ABP Gallery

డేవిడ్ వార్నర్ భారత క్రికెట్ అభిమానులకు కూడా చాలా క్లోజ్.

Image Source: ABP Gallery

ముఖ్యంగా హైదరాబాద్‌తో డేవిడ్ వార్నర్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

Image Source: ABP Gallery

వార్నర్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు.

Image Source: ABP Gallery

ప్రపంచ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు (46) సాధించింది వార్నర్.

Image Source: ABP Gallery

2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తరఫున టాప్ స్కోరర్.

Image Source: ABP Gallery

ఇప్పటివరకు 2023 వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఆస్ట్రేలియా తరఫున టాప్ స్కోరర్.

Image Source: ABP Gallery

2015 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ విజేత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు.

Image Source: ABP Gallery

2021 టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

Image Source: Twitter

2016లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు.