Image Source: BCCI

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది.

Image Source: BCCI

ప్రాక్టీస్ సెషన్‌లో కూడా హార్దిక్ పాండ్యా కనిపించలేదు.

Image Source: BCCI

దీంతో పైకి కనిపిస్తున్న దాని కంటే ఈ గాయం తీవ్రమైనదని అనుకోవచ్చు.

Image Source: BCCI

నవంబర్ 2న శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ నుంచి కూడా హార్దిక్ దూరం అవుతాడని వార్తలు వస్తున్నాయి.

Image Source: BCCI

ప్రస్తుతానికి టీమిండియా హార్దిక్ పాండ్యా రీప్లేస్‌మెంట్ గురించి ఆలోచించడం లేదు.

Image Source: BCCI

నవంబర్ 5న దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా మిస్ అయితే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించక తప్పదు.

Image Source: BCCI

పాండ్యా లేకపోవడంతో భారత్‌కు అదనపు బౌలర్ మిస్ అవుతున్నాడు.

Image Source: BCCI

ఇది ప్రపంచ కప్‌లో టీమిండియాకు పెనుముప్పు కాకముందే తీర్చాల్సిన సమస్య.