Image Source: Twitter/ANI

ప్రపంచ కప్‌ లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శతకం

Image Source: Twitter/CricketWorldCup

వన్డే కెరీర్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ వార్నర్ కు ఇది 22వ సెంచరీ

Image Source: Twitter

వరల్డ్‌కప్ లో అత్యధిక శతకాలు బాదిన జాబితాలో రెండో స్థానంలో వార్నర్

Image Source: Twitter

93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 రన్స్ చేసిన వార్నర్

Image Source: Getty Images

వరల్డ్ కప్ లో సచిన్ 6 శతకాలు నమోదు చేశాడు.

Image Source: Getty Images

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 5 శతకాలతో 3వ స్థానం

Image Source: Twitter/CricketWorldCup

శ్రీలంక వెటరన్ సంగక్కర 5 శతకాలతో 3వ స్థానం

Image Source: Getty Images

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (7) వరల్డ్ కప్ శతకాల జాబితాలో టాప్ లో ఉన్నాడు.