కివీస్‌పై మ్యాచ్‌ తర్వాత చిల్ అయిన టీమిండియా ఆటగాళ్లు



హిమాలయ ఐస్ వాటర్‌లో స్విమ్ చేసిన రాహుల్ ద్రవిడ్, కేఎల్ రాహుల్



ఆటగాళ్లతోపాటు సహాయకులు కూడా ట్రెక్కింగ్ చేశారు



ఎంజాయ్ చేసిన ఫొటోలను షేర్ చేసిన కేఎల్‌ రాహుల్



కోచ్‌ ద్రవిడ్‌, బ్యాటింగ్ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ నదిలో మునుగుతున్న ఫోటో షేర్ చేసిన కేఎల్ రాహుల్



ధర్మశాల వేదికగా కివీస్‌తో టీమిండియా మ్యాచ్ ఆడి విజయం సాధించింది



ప్రపంచంలో ఉన్న అందమైన క్రికెట్ వేదికల్లో ధర్మశాలలోని HPCA స్టేడియం ఒకటి.



తర్వాత మ్యాచ్ టీమిండియా ఇంగ్లండ్‌తో 29న ఆదివారం ఆడనుంది.



ఈ మ్యాచ్‌ లక్నో వేదికగా జరగనుంది.