Image Source: Twitter/@cricketworldcup

నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు

Image Source: Twitter/@cricketworldcup

40 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు

Image Source: Twitter/@cricketworldcup

44 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్‌ 9 ఫోర్లు, 8 సిక్సులతో 106 పరుగులు

Image Source: Twitter/@cricketworldcup

Maxwell చేసిన 106 పరుగుల్లో 84 బౌండరీల రూపంలోనే వచ్చాయి

Image Source: Twitter/@cricketworldcup

గ్లెన్ మాక్స్‌వెల్ 51 బంతుల్లో శతకం vs శ్రీలంక 2015 ప్రపంచ కప్‌

Image Source: @cricketworldcup

తాను క్రీజులో కాసేపు నిలబడితే ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించాడు

Image Source: Twitter/ICC

2011వరల్డ్ కప్ లో ఐర్లాండ్ బ్యాటర్ కెవిన్ ఓబ్రెయిన్ 50 బంతుల్లో శతకం -3వ స్థానం

Image Source: Twitter/@cricketworldcup

ఎయిడెన్ మార్ క్రమ్ 49 బంతుల్లో చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును మాక్సీ బద్దలు