Image Source: BCCI

2023 ప్రపంచకప్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌ను రోహిత్, కోహ్లీ ముందుండి నడిపిస్తున్నారు.

Image Source: BCCI

ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో టాప్-2లో వీరే ఉన్నారు.

Image Source: BCCI

భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు.

Image Source: BCCI

విరాట్ కోహ్లీ స్వల్ప తేడాతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Image Source: BCCI

మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఇప్పటివరకు 398 పరుగులు చేశాడు.

Image Source: BCCI

విరాట్ కోహ్లీ 354 పరుగులు సాధించాడు.

Image Source: BCCI

వీరిద్దరూ చెరో సెంచరీ కొట్టారు.

Image Source: BCCI

అర్థ సెంచరీల విషయంలో కోహ్లీ ముందున్నాడు.

Image Source: BCCI

విరాట్ కోహ్లీ మూడు అర్థ సెంచరీలు సాధించాడు.

Image Source: BCCI

రోహిత్ శర్మ రెండు సార్లు ఈ మార్కును దాటాడు.