Image Source: ICC

వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది.

Image Source: ICC

ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Image Source: ICC

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

Image Source: ICC

అనంతరం ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: ICC

దీంతో భారత్‌కు 100 పరుగుల విజయం లభించింది.

Image Source: ICC

భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (87) అత్యద్భుత ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: ICC

సూర్యకుమార్ యాదవ్ (49) ఒక్క పరుగుతో అర్థ సెంచరీ చేజార్చుకున్నాడు.

ఇంగ్లండ్ బ్యాటర్లలో ఎవరూ 30 పరుగుల మార్కు దాటలేదు.



భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.



Image Source: ICC

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్‌కు లభించింది.