Image Source: ICC

2023 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ప్రదర్శన అంత బాలేదు.

Image Source: ICC

వరుసగా నాలుగు మ్యాచ్‌లను పాకిస్తాన్ ఓడిపోయింది.

Image Source: ICC

గత ఐదు నెలలుగా పాకిస్తాన్ ఆటగాళ్లకు వేతనాలు అందలేదని వార్తలు వచ్చాయి.

Image Source: ICC

ఇప్పుడు బాబర్ ఆజం వాట్సాప్ ఛాట్ లీక్ అయిందని సమాచారం.

Image Source: ICC

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ గురించి మాట్లాడిన ఛాట్ లీక్ అయిందని తెలుస్తోంది.

Image Source: ICC

బాబర్ ఆజం పర్సనల్ ఛాట్ స్క్రీన్ షాట్లు ఒక న్యూస్ ఛానెల్‌కు చేరాయి.

Image Source: ICC

ఇందులో బాబర్ ఆజం, పీసీబీ సీవోవో సల్మాన్... నాజర్‌తో మాట్లాడుతున్నారు.

Image Source: ICC

ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Image Source: ICC

ఇది రియల్ కాదని, ఫేక్ స్క్రీన్ షాట్ అని పీసీబీ అంటోంది.

Image Source: ICC

దీనిపై బాబర్ ఆజం ఇంకా స్పందించలేదు.