Image Source: BCCI

రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు.

Image Source: BCCI

ఇంటర్నేషనల్ క్రికెట్లో 18 వేల మైలురాయిని రోహిత్ చేరుకున్నాడు.

Image Source: BCCI

ఈ మైలురాయిని అందుకున్న ఐదో భారత బ్యాటర్ రోహిత్‌నే.

Image Source: BCCI

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగులు సాధించాడు.

Image Source: BCCI

ఈ లిస్ట్‌లో రోహిత్ కంటే ముందు సౌరవ్ గంగూలీ (18,433) ఉన్నారు.

Image Source: BCCI

రాహుల్ ద్రవిడ్ (24,064) ఈ జాబితాలో థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు.

Image Source: BCCI

26,121 పరుగులతో కింగ్ కోహ్లీ సెకండ్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు.

Image Source: BCCI

34,357 పరుగులతో సచిన్ టెండూల్కర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.

Image Source: BCCI

సెంచరీల విషయంలో రోహిత్ శర్మ (45)... గంగూలీని (38) ఇప్పటికే దాటేశారు.