Image Source: ICC

న్యూజిలాండ్ తరఫున వరల్డ్ కప్‌లో ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రచిన్ రవీంద్ర నిలిచాడు.

Image Source: BCCI

దీంతోపాటు సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు.

Image Source: ICC

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర (108) సెంచరీ చేశాడు.

Image Source: ICC

కేవలం 23 సంవత్సరాల వయసులోనే రచిన్ మూడు వరల్డ్ కప్ సెంచరీలు సాధించాడు.

Image Source: BCCI

23 సంవత్సరాల వయసులో సచిన్ టెండూల్కర్‌కు రెండు వరల్డ్ కప్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.

Image Source: ICC

దీంతోపాటు రచిన్ రవీంద్ర మరో రికార్డును కూడా సాధించాడు.

Image Source: ICC

న్యూజిలాండ్ తరఫున ఎవరూ వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలు సాధించలేదు.

Image Source: ICC

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరర్లలో రచిన్ రవీంద్ర మొదటి స్థానంలో ఉన్నాడు.

Image Source: ICC

రచిన్ రవీంద్ర ఈ టోర్నమెంట్‌లో 74.71 సగటుతో 523 పరుగులు చేశాడు.

Image Source: ICC

ఆస్ట్రేలియాపై కూడా రచిన్ సెంచరీ సాధించాడు.