ఫోర్బ్స్ మ్యాగజైన్ 2020 ప్రకారం అత్యధికంగా పారితోషికం తీసుకొనే టాప్ 100 అథ్లెట్ల జాబితాలో ఉన్న ఏకైక క్రికెటర్ కొహ్లీ.