వినోద్ కాంబ్లీ(100)- 1993లో జైపూర్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తన 21వ పుట్టిన రోజు నాడు సెంచరీ చేశారు సచిన్ టెండూల్కర్(134) - 1998లో షార్జాలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తన 25వ పుట్టిన రోజున సెంచరీ చేశారు సనత్ జయసూర్య(130)- 2008లో కరాచీలో ఇండియాపై తన 39వ పుట్టిన రోజు నాడు సెంచరీ చేశారు రాస్ టేలర్(131)-2011లో పల్లెకెలెలో పాక్‌పై తన 27వ పుట్టిన రోజు నాడు సెంచరీ చేశారు టామ్‌లాథమ్(140)-2022లో హమిల్టన్‌లో నెదర్లాండ్‌పై తన 30వ పుట్టిన రోజు నాడు సెంచరీ చేశారు మిచెల్ మార్ష్(121)- 2023లో బెంగళూరులో పాకిస్థాన్‌పై తన 32వ పుట్టిన రోజు నాడు సెంచరీ చేశారు విరాట్ కోహ్లీ (100)- 2023లో కోల్‌కతాలో దక్షిణాఫ్రికాపై 35వ పుట్టిన రోజు నాడు సెంచరీ చేశారు టేలర్, మార్ష్, కోహ్లీ ముగ్గురు కూడా ప్రపంచ కప్‌లోనే పుట్టిన రోజు నాడు సెంచరీలు చేశారు.