నెదర్లాండ్‌పై 160 పరుగుల తేడాతో భారత్ విజయం



సెంచరీలు చేసిన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్



'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న శ్రేయాస్ అయ్యర్



ఆడిన 9మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా



తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.



ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15న తొలి సెమీఫైనల్‌



నవంబర్ 16న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్



వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుసగా తొమ్మిదో విజయాన్ని అందుకుంది.



బెంగళూరులో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్ చేసి తలో వికెట్‌ తీశారు.



బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు