అహ్మదాబాద్ వేదికంగా ఆస్ట్రేలియా భారత్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వికెట్ల పతనం ఇలా సాగింది. 30 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా - గిల్‌ను అవుట్ చేసిన మిషెల్ స్టార్ 76 పరుగుల వద్ద రెండో వికెట్‌గా రోహిత్ శర్మ అవుట్ 81 పరుగుల వద్ద మూడో వికెట్‌గా శ్రేయస్ అయ్యర్ అవుట్ 148 పరుగుల వద్ద కొహ్లీ(54) కమ్మిన్స్ బౌలింగ్‌లో నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 178 పరుగులు వద్ద జోష్ హజిల్‌వుడ్‌కు రవీంద్ర జడేజా(9) చిక్కాడు. 207 పరుగుల వద్ద మిషెల్ స్టార్క్ వేసిన బంతికి కేఎల్ రాహుల్ చిక్కాడు 213 పరుగుల వద్ద మహ్మద్ షమీ(6) మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 213 పరుగుల వద్ద ఆడం జంపా బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(1) అవుట్ 223 పరుగులు వద్ద సూర్యకుమార్(18) యాదవ్ ప్యాట్ కమిన్స్ వేసిన బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు 50 ఓవర్‌లో 240 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ రూపంలో వెనుదిరిగాడు